సూపర్ స్టార్ మహేష్ బాబు `సర్కారు వారి పాట` మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్ వచ్చేసింది.
సినిమా ముచ్చట్లు:
సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ అంచనాలున్న చిత్రం `సర్కారు వారి పాట` నిర్మాణం చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్…