కాలువలో పడిన టాటా ఏస్
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలోని హెచ్ ఎల్ సి కెనాల్ వద్ద కనేకల్ కి చెందిన టాటా ఏస్ వాహన దారుడు వాహనాన్ని వాటర్ వాష్ చేయడానికి తన స్నేహితుడు తో పాటు హెచ్ ఎల్ సి కెనాల్ వద్ద కు నిన్న రాత్రి తీసుకెళ్లాడు.…