ఉద్యోగాల ప్రకటనపై తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల నియామకాల పట్ల తెలంగాణ ఉద్యోగల సంఘం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారి మాట్లాడుతూ, తెలంగాణ…