రాజకీయ స్వార్థం కోసం ఏపీని హడావుడిగా విభజించారు- ప్రధాని మోడీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అనేక అంశాలపై స్పందించారు.. ఇక, రాష్ట్ర విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.. కాంగ్రెస్…