కేంద్ర బడ్జెట్ గంటన్నర.. కేసీఆర్ తిట్ల పురాణం రెండున్నర గంటలు
- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యెద్దేవా
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏక పత్రాభినయం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యెద్దేవా చేశారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని…