టిటిడి క్రీడాపోటీల్లో ప్రత్యేక ప్రతిభావంతుల ప్రతిభ
తిరుపతి ముచ్చట్లు:
టిటిడి ఉద్యోగుల క్రీడా పోటీలు సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఆవరణంలో గల పరేడ్ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగాయి. ఇందులో పలువురు ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగులు ప్రతిభ…