ఆశ వర్కర్ల సేవలు మరువలేనివి-మంత్రి అల్లోల
-ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేసిన మంత్రి అల్లోల
నిర్మల్ ముచ్చట్లు:
కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వారు చేసిన సేవలు మరువలేనివని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…