పుంగనూరులో 30 ఏళ్ల కలకు మూడేళ్లలో పరిష్కారం – ఎంపీ మిధున్ కృషి ఫలితం
- 17న సీఎం చేతులు మీదుగా ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
సుమారు 30 సంవత్సరాలుగా పుంగనూరు- పలమనేరు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడంలో ఆప్పటి ప్రజాప్రతినిధులు , ప్రభుత్వం విఫలం కాగా ఎంపీ మిధున్‌రెడ్డి కృషి ఫలితంగా మూడు సంవత్సరాలలో…