వాహనాల లైఫ్ ట్యాక్స్‌లను పెంచిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం
వాహన ధర రూ.50 వేల లోపు అయితే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12 శాతం
హైదరాబాద్ ముచ్చట్లు:
వాహనాల లైఫ్ ట్యాక్స్‌లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ…