“పెదపాడు” లో దాహార్తి సమస్య తీర్చాలి
-గిరిజన సంఘం
విశాఖపట్నం ముచ్చట్లు:
డుంబ్రిగూడ మండలంలోని పోతంగి మేజర్ పంచాయతీ పరిధిలో గల పెదపాడు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. సూర్య నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆ…