Browsing Tag

Three killed in car crash

లారీ, కారు ఢీ…ముగ్గురు దుర్మరణం

కర్నూలు ముచ్చట్లు: కర్నూలు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.  ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…