యాత్రా స్థలాల్లో గిరిజన స్టాల్స్…
అదిలాబాద్ ముచ్చట్లు:
స్వచ్ఛమైన తేనేకు పెట్టింది పేరు ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్ . దేశ వ్యాప్యంగా టాప్ బ్రాండ్ లు సైతం కల్తీ తేనెను మార్కెట్ చేస్తున్నాయంటూ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ లు చెపుతుంటే కేవలం ఒకే ఒక్క…