రెండు సంవత్సరాల పాప సాంబార్ గిన్నెలో పడి మృత్యువాత.
కృష్ణా ముచ్చట్లు:
కలగరలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఆదివారం కారుమంచి శివ, బన్ను దంపతుల రెండు సంవత్సరాల తేజస్వినికి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగా భోజనాలు జరిగే ప్రాంతంలో కుర్చీలో ఆడుకుంటూ తేజస్విని జారీ సాంబార్ గిన్నెలో పడిపోవడంతో…