రోజాకు పోటీగా వాణి విశ్వనాధ్..
తిరుపతి ముచ్చట్లు:
టాలీవుడ్ సీనియర్ నటి వాణి విశ్వనాథ్.. మరోసారి రాజకీయాల పట్ల ఆసక్తిని తన అభిమానులకు స్పష్టం చేసారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ తప్పదని.. తాను చిత్తూరు జిల్లా నగరి నుంచే ఎన్నికల బరిలో దిగనున్నానని చెప్పారు.…