మద్యం మత్తులో వీరాంగం
-ఇద్దరు మృతి..మరికొందరికి గాయాలు
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట లో సొంత కుటుంబ సభ్యులపై రీసు అప్పన్న అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో అప్పన్న…