పుంగనూరు లో శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ కృష్ణుని ఆలయాన్ని సందర్శించిన వేణు గోపాల్ రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రముఖ పారిశ్రామికవేత్త NVR ట్రస్ట్ వ్యవస్థాపకలు N. వేణు గోపాల్ రెడ్డి పుంగనూరు లో వెలసిన శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ కృష్ణుని ఆలయాన్ని సందర్శించారు . ఆలయ నిర్మాణము లో భాగంగా తన వంతు సాయం గా సుమారు 6 లక్షలు…