ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరిస్తాం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించి, వారికి తగిన చేయూతనిస్తామని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కమిటి సమావేశాన్ని తహశీల్ధార్ వెంకట్రాయులు నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతినెల సమావేశంలో వచ్చిన…