బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చేలోగా…..
-కిలో బంగారు అభరణాలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెల్లిన దొంగలు
అమీర్పేట ముచ్చట్లు:
బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చేలోగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు అభరణాలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్ఆర్నగర్…