గౌతమ్ రెడ్డి పేరు పెడతారా..?
నెల్లూరు ముచ్చట్లు:
మేకపాటి మెరిట్స్ కళాశాల స్థలం అగ్రికల్చర్ యూనివర్శిటీకి ఇస్తా.. నా కుమారుడు గౌతమ్ రెడ్డి పేరు పెట్టండి’ అంటూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి ఇటీవల ప్రభుత్వానికి సందేశం పంపారు.…