పీఎస్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం..
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో మహిళ ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చౌటుప్పల్ మండలం జై కెసారం గ్రామానికి చెందిన బోదాసు అందాలు అనే మహిళ తన కొడుకు తో గొడవపడి చౌటుప్పల్ పోలీస్…