Browsing Tag

Woman killed in RTC bus collision

ఆర్టీసీ బస్సు ఢీ కొని మహిళ మృతి.

జగిత్యాల ముచ్చట్లు: ఆర్టీసీ బస్సు ఢీ కొని మహిళ మృతి చెందింది. మృతురాలు జాతరకు వెళ్తూ మృత్యు వాత పడింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద తాండ్రియాల కి చెందిన తెడ్డు వసంత (48) మృతి చెందింది. జాతర కు వెళ్తూ తాండ్రియాల…