మహిళలకు అన్నీ రంగాల్లో భాగస్వామ్యం అవసరం-ఐసిడిసి సూపవైజర్ కవిత రాణి
జగిత్యాల ముచ్చట్లు :
మహిళలకు అన్నీ రంగాల్లో భాగస్వామ్యం కల్పించి ముందుకుతీసుకెళ్లాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జగిత్యాల సూపర్వైజర్ కవిత రాణి అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి అంగన్వాడికేంద్రంలో లింగ సమానత్వం, మహిళలు, బాలికల…