ప్రొద్దుటూరులో అత్యాచార ఘటనపై ‘మహిళా కమిషన్’ ఆగ్రహం
- దర్యాప్తు వేగవంతానికి పోలీసులకు ఆదేశాలు
- నేరస్తులపై కఠిన చర్యలు
వాసిరెడ్డి పద్మ
అమరావతి ముచ్చట్లు:
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మైనర్ బాలిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. …