రష్యాతో శాంతి చర్చలకు జెలెన్స్కీ అంగీకారం
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో శాంతి చర్చలు నిర్వహించేందుకు జెలెన్స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ…