కుప్పం నియోజకవర్గం లో ప్రారంభమైన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనా- చంద్రబాబు

అమరావతి  ముచ్చట్లు:
 
మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా…కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటా.నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించాను.నిత్యావసరాలు తీవ్ర భారం గా మారిపోయాయి.పొరుగున ఉన్న రాష్ట్రం లో పెట్రో ధరలు 10 రూపాయలు తక్కువగా ఉంది.ఎవడబ్బ సొమ్మని OTS కు 10 వేలు కట్టమని అడుగుతున్నారు.వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండి…టీడీపీ వచ్చిన తరువాత పేదల ఇళ్లకు ఉచితం గా రిజిస్ట్రేషన్.నన్ను కూడా బుతులు తిట్టే పరిస్థితి కి వచ్చారు.రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని… కానీ అది మన విధానం కాదు.కుప్పం లో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా …అందరి లెక్కలు తేల్చుతాంరెండు ఘటనలు కుప్పం లో నన్ను బాధించాయి.మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయి.కుప్పం లో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదు.వెయ్యి, రెండు వేల పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ.కుప్పం లో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే….మిమ్మల్ని అన్నట్లు కాదా!మనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా?మనం బాగా పనిచేయాలి….కుప్పం లో కోవర్ట్ లను పంపేస్తా…ప్రక్షాళన చేస్తా.రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు…మేము అనుకుంటే ఇంట్లోంచి బయటకు రాలేరు.కుప్పం లో మనం అంతా ఏకం ఐతే పోలీసులు ఏమి చెయ్యగలరు.కుప్పం లో కార్యకర్తల ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటా.కుప్పం లో మీరు వద్దన్న నేతలను, నష్టం చేసే వారిని ఉపేక్షించను.నేను నియోజకవర్గం మార్చలా….ఆ అవసరం ఉందా!?నేను కుప్పానికి ముద్దు బిడ్డను….కుప్పం వదిలి ఎక్కడికి పోను.అవతలివాళ్లు కుప్పం పై హేళన చేస్తే నాకు బాధకలిగింది.కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు ను సభలో చూడాలని జగన్ అన్నాడు.చివరికి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి ఆనందం పొందుతారా!మళ్ళీ సీఎంగా నే శాసనసభ కు వెళ్తా అని చెప్పాను. సభా గౌరవం కాపాడుతా.ప్రతిపక్షం పట్ల తమిళనాడులో స్టాలిన్ ఎంత గౌరవం గా ఉన్నారు…ఇక్కడ జగన్ ఎలా ఉన్నాడు.పార్టీ లో ఉన్న ప్రతి కార్యకర్త కు నేను అండగా ఉంటా…ఏ కార్యకర్త పై ఒక్క దెబ్బపడినా…నా పై పడినట్లే.క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టను.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: TDP chief Chandrababu’s tour started in Kuppam constituency – Chandrababu

Natyam ad