గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

మదనపల్లి ముచ్చట్లు:
 
మదనపల్లి రెడ్డి కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు ఆర్ శ్రీనివాసులు 49కి శుక్రవారం ఉదయం గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు.. ఆస్పత్రి అత్యవసర విభాగం లో చికిత్స పొందుతూ మృతి చెందాడు… మృతునికి భార్య నాగమణి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు
 
Tags; Teacher dies of heart attack

Natyam ad