Tehseeldhar in the ACB

ఏసిబి వలలో తహశీల్ధార్‌

Date:20/02/2018

జిడినెల్లూరు ముచ్చట్లు:

రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటు తహశీల్ధార్‌ సుశీలమ్మ ఏసిబి వలలో చిక్కారు. రైతు పట్టాపాసుపుస్తకాలు మంజూరు చేసేందుకు తహశీల్ధార్‌ రూ.15 వేలు లంచంగా డిమాండు చేశారు. ఈ విషయాన్ని రైతు ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసిబి అధికారులు వలపన్ని డబ్బు తీసుకుంటుండగా తహశీల్ధార్‌ను పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి , తహశీల్ధార్‌ను అదుపులోనికి తీసుకున్నారు.

Tags: Tehseeldhar in the ACB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *