తెలంగాణాబాష యాస ఫై త్వరలో కరదీపిక

Date:14/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణాబాష, వైభవం,యాస,తెలుగు అక్షారాలు,గుణింతాలు పై ప్రభుత్వంఒక కరదీపికను రుపొందిచాలాని నిర్ణయించిందని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి,ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ లు తెలిపారు.బుదవారం సచివాలయం లో మీడియాతో మాట్లాడుతూ ఉగాది నాటికి ఈ కరదీపకను విడుదల చేస్తామని వారు వివరించారు.వంద పేజీలులో మొత్తంతెలంగాణాస్వరూపాన్ని భావి తరాలు వారికి తెలియచేప్పడానికి వీలుగా రూపొందిచాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర విద్య పరిశోదన సంస్థ ఆధ్వర్యం లో ఈ కరదీపికను రూపొందించి తెలంగాణా లోని ప్రతి ఇంటికి చేరేలా పంపిణి చేస్తామని వారువివరించారు.ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో విడుదల చెయ్యడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కరదీపిక పేరును ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని పేర్కొన్నారు.త్వరలోనే సాఫ్ట్ వేర్ అందుబాటులోనికి వస్తుందని వారు తెలిపారు. తెలిపారు.
Tags: Telangana Bhaskar will soon be a handbook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *