పుంగనూరులో వైఎస్సార్‌సీపీలో పార్టీలో చేరిన తెలుగుదేశం కార్యకర్తలు

పుంగనూరు ముచ్చట్లు:
 
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి వార్డుబాట కార్యక్రమం మంగళవారం రెండవ రోజు జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకుడు వెంకటేష్‌, క్షత్రియ సంఘ నాయకుడు నవీన్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు వెంకటేష్‌బాబు, రామాంజులు, సత్యనారాయణ, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మిధున్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి, పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, పార్టీ పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలీ అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
Tags; Telugudesam activists who joined the party in YSSRCP in Punganur

Natyam ad