శ్రీ కాళహస్తీశ్వరా స్వామివారి దేవస్థానం

శ్రీకాళహస్తి  ముచ్చట్లు:
 
 
తేది.1.02.2022 మంగళవారము “తై అమావాస్య” సందర్భంగా covid-19 నిబంధనలకు లోబడి, ప్రధాన ఆలయం నుండి శ్రీస్వామిఅమ్మవార్లను భరద్వాజ తీర్థము (లోబావి) నందు గల శివాలయమునకు తీసుకువెళ్లి శ్రీస్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహించి, నైవేద్యం, మంత్రపుష్పం, హారతులు జరిపించి, అలంకరణ అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లను నాలుగు మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి తదుపరి శ్రీస్వామిఅమ్మవార్లను ప్రధాన ఆలయమునకు తీసుకొనివెల్లబడును.పై తెలిపిన రోజున ఉదయం రెండు కాలముల అభిషేకాల యందు భక్తులను అనుమతించబడును, మూడ కాలం అభిషేకమును దేవస్థానము వారే నిర్వహించెదరు.
 
Tags: Temple of Sri Kalahastiswara Swami

Natyam ad