టిటిడి క్రీడా పోటీల్లో టెన్నికాయిట్ విజేతలు

తిరుపతి ముచ్చట్లు:
 
టిటిడి ఉద్యోగులకు ఆదివారం టెన్నికాయిట్ పోటీలు జరిగాయి. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
టిటిడి మ‌హిళ‌ ఉద్యోగులు..
– 45 ఏళ్లు పైబడిన మ‌హిళా ఉద్యోగుల టెన్నికాయిట్‌ సింగిల్స్ పోటీలలో  ల‌లిత‌ విజయం సాధించగా,  క‌ళావ‌తి రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీలలో సులోచ‌న‌, ల‌లిత విజయం సాధించగా,  క‌ళావ‌తి,  నిర్మ‌లారాణి రన్నర్‌గా నిలిచారు. టిటిడి విశ్రాంత మ‌హిళా ఉద్యోగుల టెన్న‌కాయిట్ డ‌బుల్స్‌ పోటీల్లో  భార‌తి,  ల‌లిత‌మ్మ‌ జట్టు విజేతగా నిలవగా,  పుష్ప‌కుమారి,  ప్ర‌భావ‌త‌మ్మ‌ రన్నరప్‌గా నిలిచింది.
విశ్రాంత‌ పురుష ఉద్యోగులు..
– టిటిడి విశ్రాంత పురుష‌ ఉద్యోగుల టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీలలో  పాండురంగారెడ్డి,  సుధాక‌ర్ జ‌ట్టు విజయం సాధించగా, సుధాక‌ర్ రెడ్డి, సుబ్ర‌మ‌ణ్యం జ‌ట్టు రన్నర్‌గా నిలిచారు.
 
Tags: Tennikoit winners in TTD sports competitions

Natyam ad