బోయనపల్లెలో ఉద్రిక్తత

కడప ముచ్చట్లు:
 
కడప జిల్లా  బద్వేలు మండలం బోయనపల్లె లో ఇరువర్గాల్లో కుల విభేదాలతో ఉద్రిక్తత నెలకొంది. నిత్యం పంట పొలాల్లోకి వెళ్లకుండా దార్లను ఒక వర్గం మూసివేయడంతో మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉప్పర, యాదవ్  ఇరువర్గాలు  ఘర్షణకు దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామంలోకి వచ్చారు. దార్లకు వేసిన కంచె తొలగించారు. అటు పోలీసులు వెళ్లిపోగానే ఇటు మళ్లీ దార్లకు అడ్డంగా కంచెలు వేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Tension in Boyanapalle

Natyam ad