That ... get up ... student this ... get up ...

ఆ…గట్టునుంటావా…విద్యార్థి ఈ…గట్టుకొస్తావా…

Date:26/05/2018

కాజులూరు ముచ్చట్లు:

ఆ…గట్టునుంటావా…విద్యార్థి ఈ…గట్టుకొస్తావా…అంటు శ్రీరాంనగర్‌ కాలనీ, మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలసి పోస్టర్లు విడుదల చేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనలు ఉచితంగా అందించబడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఈ చదువుకు రూ.20 వేలు ఖర్చు అవుతుందని పేర్కొంటు, ఏర్పాటు చేసిన ప్లెక్సిలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు.

 

Tags: That … get up … student this … get up …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *