The 63rd day public schedules schedule

63వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

సాక్షి

Date :15/01/2018

సాక్షి, చిత్తూరు : ప్రజాసంకల్పయాత్ర 63వ రోజు షెడ్యూల్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. చిత్తూరు జిల్లా పారకాల్వ క్రాస్‌ నుంచి మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను ప్రారంభిస్తారు.

పత్తిపుత్తూరు, పుడి క్రాస్‌, అప్పలాయగుంట, యెనుములపాలెం, తిరుమన్యం, రాజుల కండ్రిగ, వేమపురం, గొల్ల కండ్రిగ వరకూ యాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి వడమల, వడమల పేటల మీదుగా పాడిరేడుకు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Tags : The 63rd day public schedules schedule

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *