The Babri mosque should be rebuilt

బాబ్రి మసీదును పునఃనిర్మించాలి

Date : 06/12/2017

పుంగనూరు ముచ్చట్లు :

అయోధ్యలో బాబ్రి మసీదును పునఃనిర్మించాలని ఫాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు యూసుఫ్‌, కార్యదర్శి జబివుల్లా డిమాండ్‌ చేశారు. 1992లో కూల్చివేసిన బాబ్రి మసీదును పునఃనిర్మించాలని డిమాండు చేశారు. బిజెపి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసువాలన్నారు.

Tags: The Babri mosque should be rebuilt


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *