రాష్ట్రపతికి బుద్ధుడి విగ్రహాన్ని బహూకరించిన సీఎం

Date :09/12/2017

విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో రెండ్రోజుల రాష్ట్రపతి పర్యటన విజయవంతంగా ముగిసింది. ఐఎన్ఎస్ డేగ నుంచి భారత వాయుసేన విమానంలో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ కుటుంబసభ్యులతో కలిసి దిల్లీకి పయనమయ్యారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. సీఎం చంద్రబాబు రాష్ట్రపతికి శాలువా కప్పి బుద్ధుని విగ్రహాన్ని బహూకరించారు.
Tags : The Chief Minister who presented the statue of Buddha to the President


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *