అనంతపురంలో మున్సిపల్‌ ఇంజీనీర్‌ను కాళ్ళతో తన్నిన కాంట్రాక్టర్‌

అనంతపురం ముచ్చట్లు:

మున్సిపల్‌ కార్యాలయంలో కాంట్రాక్టర్‌ నరసింహరెడ్డి ఇంజీనీయర్‌ కృష్ణప్పపై దాడి చేసి, కాళ్ళతో తన్ని కాంట్రాక్టర్‌ నరసింహరెడ్డి బెదిరించారు. తనది జమ్మలమడుగని బాంబులు వేస్తానని ఇంజీనీర్‌ కృష్ణప్పను బెదిరించారు.

Tag: The contractor of the municipal injection on the legs of Anantapur


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *