రెండు లారీల ఢీ…డ్రైవర్ మృతి.

విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లా కొమరాడ మండలం అర్థం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన లారీ ముందున్న లారీని ఢీ కొంది. ఈ ఘటన లో ఒకరు మృతి చెందారు. వెనక లారీ , ముందుభాగంలో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఢీకొన్న తర్వాత భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో డ్రైవర్ సాంబయ్య (52) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గుంటూరు జిల్లా నంబురు గ్రామానికి కు చెందినవడిగా గుర్తించారు. ప్రమాదంలో  లారీ దగ్ధంఅయింది. పార్వతీపురం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసారు.
 
Tags:The driver of two lorries was killed

Natyam ad