ఉద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
విశాఖపట్నం ముచ్చట్లు:
పిఆర్సీలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని టిడిపి మహిళా రాష్ట్ర అద్యక్షురాలు అనిత ఆరోపించారు.హెచ్ఆర్ఏలను తగ్గించి జీతాలు పెంచుతున్నామని చెప్పి ఫిట్మెంట్ లను కోతలు విదించా రని,ఉద్యోగులు రోడెక్కుతుంటే క్యాబి నెట్ లో ఆమోదింపచేసి జీవోలను జారీ చెయ్యించుకున్నారని అన్నారు. జగన్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రి వ్యవహారం వివాదస్మదంగా మారుతోం దని,చంద్రబాబును టార్గెట్ చేసే విదం గా వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడులను అరికట్టాలి
Tags: The government is cheating the employees