హెల్మెట్‌ ఉన్నా ప్రాణం తీసిన అతివేగం

పుంగనూరు ముచ్చట్లు :

మలుపులో అతివేగంగా వస్తున్న ద్విచక్రవాహనదారుడిని లారీ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన పుంగనూరు మండలం యాతాలవంక వద్ద జరిగింది. మదనపల్లె మండలం కొండామర్రి గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి (50) ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ ధరించి వెళ్తూ మార్గమధ్యంలో ప్రమాదంలో మృతి చెందాడు. హెల్మెట్‌ ధరించినా అతివేగంతో వెళ్లరాదని సీఐ సాయినాథ్‌ వాహనదారులకు సూచించారు.

 

Tag : The helmet is the fastest in life

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *