ఎన్కౌంటర్లో 5మంది ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ ముచ్చట్లు :

జమ్మూ కశ్మీర్లోని బండిపూర్ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఉగ్రవాదులపై పై చేయి సాధించాయి. బండిపూర సెక్టార్లోని హజిన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు పెట్టాయి. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీన్ డీజీపీ కూడా ధృవీకరించారు. లష్కరే తోయిబాలో చేరిన కశ్మీర్ ఫుట్బాలర్ తిరిగి జనజీవన స్రవంతిలోకి చేరిన కొన్ని గంటల్లోనే భద్రతాబలగాలు ఉగ్రవాదులను ఏరేయడంపై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా మృతి చెందిన ఉగ్రవాదులంతా లష్కరే తోయిబాకు చెందిన వారని భద్రతా బలగాలు ప్రకటించాయి.

Tag: The killing of 5 terrorists in the encounter


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *