వ్యక్తి దారుణ హత్య

-గొడ్డలితో నరికిచంపి పరారయిన మహిళ
 
దేవరకొండ ముచ్చట్లు:
 
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో గల డిండి మండలం పడమటి తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. జర్పుల చీన్య అనే వ్యక్తిని పండు అనే మహిళ గొడ్డలితో దారుణంగా నరికి చంపి పరారయ్యింది. ఈ హత్యకు అక్రమ సంబంధం కారణం అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
Tags; The man was brutally murdered

Natyam ad