The mindset of the Venkateshwara Swami Bhakti Bandam is the children's mind

వెంకటేశ్వర స్వామి భక్త బృందంచే బుద్ధిమాంద్యం పిల్లలకు అన్నదానం

Date:10/01/2018

పలమనేరు ముచ్చట్లు :

పలమనేరు పట్టణంలోని రిమ్మర్స్ బుద్ధిమాంద్యం స్కూలు పిల్లలకు బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. వెంకటేశ్వర స్వామి భక్త బృంద సభ్యులచే అన్నదానం చేశారు. ప్రతి ఏటా తాము తిరుమలకు పాదయాత్రగా వెళ్తామని, తరువాత రిమ్మర్స్ స్కూలు పిల్లలకు అన్నదానం చేయడం పరిపాటిగా చేస్తున్నామన్నారు. అనాద పిల్లలకు సేవ చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, చిన్న, బుజ్జి, ఉత్తన్న, గోపాల్, మధు, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Tags: The mindset of the Venkateshwara Swami Bhakti Bandam is the children’s mind

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *