The minister asked him to protect the government space

ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని మంత్రి కి వినతి

Date : 07/01/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరులో ఉన్న్ ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమించుకున్నారని స్థానికులు మంత్రి అమరనాథ్ రెడ్డికి పిర్యాదు చేశారు. బోగస్ పట్టాలతో దురాక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, చాంద్ భాషా, ఆర్బీసీకుట్టి తదితరులు పాల్గొన్నారు.

Tags : The minister asked him to protect the government space

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *