శివాడిలో మహిళ దారుణ హత్య

Date:07/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండల పరిధిలోని శివాడి గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను దారుణంగా హత్యచేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు కథనం మేరకు శివాడి గ్రామానికి చెందిన లక్ష్మి (27) అనే మహిళను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తలపై కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పెద్దపంజాణి ఎస్సై చంద్రమోహన్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Tags : The murder of a woman in Shivadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *