గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో కొత్తగా 863 పోస్టుల భర్తీ

Date:20/06/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో కొత్తగా 863పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 616 లెక్చరర్‌, 15 ప్రిన్సిపల్‌ సహా పలు ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉద్యోగాలను గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో కొత్తగా 863 పోస్టుల భర్తీhttp://www.telugumuchatlu.com/the-new-863-posts-in-tribal-gurukul-degree-colleges-are-replaced/

 

Tags : The new 863 posts in tribal Gurukul Degree colleges are replaced

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *