కులవృత్తిలో భాగంగా యాచనకెళ్లిన ముత్యాలు

Date: 14/01/2018

The pearl worn in part

The pearl worn in part

భీమవరం ముచ్చట్లు:

సంక్రాంతి పండుగకు బురకథదాసు వేషంలో యాచనకు వెళ్లడం కొన్ని కులస్తులకు ఆచారం. ఇందులో భాగంగా పుంగనూరు కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు తన కులాచార ప్రకారం భీమవరంలో కోడిపందెలు నిర్వహించే సమయంలో బురకథదాసు వేషంలో అక్కడ రెండు రోజులు గడపనున్నారు. సాయంత్రం 6 గంటలకు ముత్యాలు మరో వేషధారణ చేయనున్నారు.

Tags : The pearl worn in part

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *