The police fail to ban the poultry

కోడిపందెలు నిషేధించడంలో పోలీసులు విఫలం

Date:14/01/2018
– యదావిధిగా కోడిపందెలు

నిడదవోలు ముచ్చట్లు:

కోడిపందెలు జరపరాదని సుప్రింకోర్టు ఆదేశించినా పోలీసులు నియంత్రించడంలో విఫలమైయ్యారు. రాష్ట్రంలోని నిడదవోలు, భీమవరం, తూర్పు, పడమర , గోదావరి ప్రాంతాలలో మధ్యాహ్నం నుంచి యదావిధిగా కోడికి కత్తులు కట్టారు. కోట్లాది రూపాయలు చేతలు మారాయి. కోడిపందెలను తిలకించేందుకు వేలాది వాహనాలలో లక్షలాది మంది ప్రజలు చేరుకున్నారు. కోడిపందెలు యదావిధిగా సాగడంతో కోర్టు ఆదేశాలు బేఖాతరైంది.

Tags : The police fail to ban the poultry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *