పీఆర్సీ జీవోను రద్దు చేయాలి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ ఉపాధ్యాయులు శనివారం నిరసన తెలిపారు. ఈ మేరకు కమిషనర్ రసూల్ఖాన్కు వినతిపత్రం ఇచ్చారు. అలాగే మండల ఉపాధ్యాయులు కలసి ఎంఈవో కేశవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
Tags; The PRC should terminate the organism