The reason behind Muslims is the governments-state president Shake Rafi

ముస్లింలు వెనుకబడటానికి కారణం ప్రభుత్వాలు-రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ రఫీ

Date:  06/12/2017

బాపట్ల ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు వెనుకబడటానికి కారణం ప్రభుత్వాలేనని, ముస్లింల హక్కులు, అభివృద్ధి కోసం పోరాటం సాగిస్తామని రాష్ట్ర ముస్లిం వెల్ఫేర్‌ సంఘ అధ్యక్షుడు షేక్‌ రఫీ తెలిపారు. బాపట్లలో జరిగిన సంఘ సమావేశములో ఆయన మాట్లాడుతూ ముస్లింలు అనేక సమస్యలతో సతమతమౌతున్నారని అవేదన వ్యక్తం చేశారు. బాబ్రి మసీదు సంఘటణ జరిగి 21 సంవత్సరాలు కావస్తున్న న్యాయం జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమీటిలు ఏర్పాటు చేసీ సంఘాన్ని బలోపతం చేస్తామన్నారు. అలాగే ముస్లింల హక్కులు కోసం ఐకమత్యంతో పోరాటలకు సిద్ధం కావాలనని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అయుబ్‌ ఖాన్‌ నేతలు మీరాసా బాబు, షేక్‌ ఆదమ్‌ షఫీ, బాబు, న్యాయవాది బాషా, షేక్‌ పీర్‌, షఫీ, ఖలీల్‌, బాషా, హఫీజ్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tag: The reason behind Muslims is the governments-state president Shake Rafi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *